
చాణక్య
Localised by Nagamani | Chanakya is brutally humiliated by King Dhanananda of Magadha for opposing his misrule. Enraged, Chanakya vows to overthrow Dhanananda and install a new king on the....
Localised by Nagamani | Chanakya is brutally humiliated by King Dhanananda of Magadha for opposing his misrule. Enraged, Chanakya vows to overthrow Dhanananda and install a new king on the throne of Magadha. To achieve this, he chooses Chandragupta, a brave and strong young man, and begins training him. However, Chanakya and Chandragupta face numerous obstacles in their journey. Can Chanakya overcome these hurdles and fulfill his oath? Will Chandragupta truly become the great king he is destined to be? To find out, tune in to the upcoming episodes. Show team: Creative Producer- Kamadri Sathish & Team lead - Gopal Adusumalli Disclaimer- This program has been created by taking creative liberty from various books, historical facts, and various incidents in the life of Acharya Chankya. The program is purely for the purpose of entertainment. Any statement or comment made in this program is not intended to hurt the sentiments of any person, religion, religious group, regional group, caste, institution, nationality, profession, or anyone.
- E1. Chanakya Shapatham
- E2. Puli tho poru
- E3. Visha Prayogam
- E4. Pramadamlo Chanakyudu
- E5. Tholi pareeksha
- E6. Nuvvu Yevaru?
- E7. Thodelu Valalo Chandraguptudu
- E8. Ayyo Papam Sukanya
- E9. Asalu Shatruvu
- E10. Magadhalo Vipattu
- E11. Rahasya Pathram
- E12. Guri tappani Banam
- E13. Gelichedi Evaru?
- E14. Jailu Siksha
- E15. Chandraguptudi Narakayatana
- E16. Yashodharaki Emaindi
- E17. Sukanya Pai Athyacharam
- E18. Cherasalaki Chanakyudu?
- E19. Addamga Dorikina Chanakyudu
- E20. Chandraguptudi Bahishkarana?
Sunrise — 5/5 — 1yr ago
ఇది కథ కాదు.. రియల్ స్టోరీ. భారతీయ.. వీరులకు, మాతృ భూమి విలువ తెలియజేసిన.. మహాత్ముని కథ.., ఆర్థిక శాస్త్రం..తో పాటు.., భారతీయులు.. పర దేశ స్తుల..బానిసలు.. కాదని.., మన దేశం లో వీరులకు కొదవలేదని.., ఒక బానిస ను, మగధ సామ్రాజ్య చక్రవర్తిగా తీర్చిదిద్ది, తనతెలివి తేటలు తో.. ఎత్తుకు.. పై ఎత్తులు వేస్తు.. శత్రువులను గడ.. గడ లాడించిన.. చాణిక్యని.. వీరగాదా.. ను అందించిన.. కుకు fm.. యాజమాన్యం వారికీ ధన్యవాదములు.
lithin — 5/5 — 1yr ago
చాణక్య | Chanakya (telugu) is a fabulous series it's giving me butterflies when Im listening this series although it's a realtime biopic it seems to be more intresting and entertaining ❤️🔥
Sivaramakrishna — 5/5 — 2yr ago
Am very happy to be part of listener, but the source of story also include in tag line, other wise people think this is a imaginary story not reyal.
Rajani P — 5/5 — 2yr ago
చాణక్యుని జీవిత చరిత్ర చాలా చాలా బాగుంది. అందరూ వినవలసిన కథ ఇది. I like this biography story a lot. Rj voice is so apt to this story. Congratulations to the team. Plz upload such interesting & useful stories in Telugu.
gopal — 5/5 — 5M ago
ఏ పూర్వ జన్మ సుకృతమో గాని ఈనాటికి చాలా మంచి చరిత్ర చాణక్య చంద్రగుప్త చరిత్ర మాకు అందించారు ధన్యవాదాలు 🙏 రచయితలకు కవులకు వయసు తో పనిలేదు వారు సరస్వతీ సంతానమే 🙏 వారికి నా మనఃపూర్వక నమస్కారాలు 🙏🚩🚩🚩🙏
rama choudary — 5/5 — 1yr ago
interesting story, please I want this type stories more and more like srikrishna Deva raya, jhansi lakshmi bai , about chalikya kings, and all about other kings stories also we are waiting
Saroja — 5/5 — 6M ago
namaste sir chaala samvatsarala tarvata manchi story telusokogaligaanu yeppudo chinnappudu vinnaanu gaani inta clear ga ledu naaku teliyani yenno vishayaalu maruguna padivunna rahasyalu teliyajesaaru dhhanyavaadaalu movie teeste super hit avutundi inkaa ituvanti charitratmakamaiena charitralanu maaku andacheyaalani manavi chestunnaanu jai bharath
Madhavarao — 5/5 — 1yr ago
నేను ఆ ఆడియోను వినేటప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది—నేను దాని భాగంగా ఉండి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ నిజ జీవిత కథ పూర్తిగా వినాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది. ఇది నా ప్రత్యేక అభ్యర్థన. ఈ నిజ జీవిత కథ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాణక్యుని ఆలోచనలు, దయ, ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాను.
srikanth — 5/5 — 1yr ago
సూపర్ స్టోరీ ఎక్కడ బోర్ కొట్టకుండా క్లారిటీగా అర్థం అయ్యో విధంగా ఉంది నాకు చాలా నచ్చింది ఇలాంటి నిజ జీవిత కథలను ఇంకా వినాలని ఉంది ముక్యంగా ఆచార్య చాణక్యుడికి నా పాదాభివందనం 🙏 ఈ కదా ఇంత తొందరగా ముగించడం కొంచం బాధాకరంగా ఉంది రేపటి నుంచి మళ్ళీ ఒక మంచి కథని వెతుక్కోవాలి