- E1. Bandheega Rakumarudu
- E2. Adugaduguna Avamanalu
- E3. Nee Sharirame Ayudham
- E4. Chavuni Prasadinchandi
- E5. Akhari Roju
- E6. Katha Addam Trigindi
- E7. Vishwajeeth Tirugubatu
- E8. Marana Samaram
- E9. Shikaranni Takina Vishwajeeth
- E10. Rakumari Kosam Poti
- E11. Vijethaga Rudra Teja
- E12. Nijamina Nayakudu
- E13. Swecha Labhinchinda...?
- E14. Ardha Mahaveerudu
- E15. Rakumari Korika
- E16. Vishwajeeth Apaharana
- E17. Aghora Cheralo Vishwajeeth
- E18. Panjaramlo Yuvaraju
- E19. Agni Pareeksha
- E20. Naaga Chaaya
krishna — 5/5 — 1yr ago
ఈ స్టోరీ కూడా ఏదో ఒక నవల నుంచి తీసుకుని ఉండవచ్చు కావున దయచేసి ఎవరికన్నా ఆ నవల పేరు తెలిస్తే నాకు చెప్పండి నేను వెయిట్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. రాకీ భాయ్ చెప్పాడు, అప్పుడు పెద్దగా నచ్చలేదు, అయిన ఎపిసోడ్ లు తక్కువగా అప్లోడ్ చేస్తున్నారు.
Karthikk T Rex — 5/5 — 1yr ago
ఆడియో సిరీస్ అయితే చాలా బాగుందండి స్టోరీ వింటున్న కొద్ది నాకు ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ గాని ప్లేసెస్ గాని లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపిస్తోందండి అండ్ మీ వాయిస్ చాలా బాగుందండి అండ్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగుందండి రైటర్స్ ఎవరైతే రాశారో వాళ్ళు చాలా బాగా రాశారు . ఇలాగే ఇంకా ఎన్నో మంచి మంచి స్టోరీస్ తో ముందుకొస్తారని కోరుకుంటున్నాను అలాగే రైటర్స్ కూడా కోరుకుంటున్నాను . ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ . మీరు ఇలాగే చేస్తుంటే కచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అలా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Venkatadri Rayidi — 5/5 — 1yr ago
ఈ విశ్వవిజేత ఆడియో సిరీస్ ఒక 1000 ఎపిసోడ్ అప్లోడ్ చేయడానికి మీరు ఒక సంవత్సరం పైన టైం తీసుకుంటారు ఎక్కువగా చెత్త స్టోరీస్ ఏదైనా బాగుంది అంటే దాన్ని కచ్చితంగా సంవత్సరం పైన అప్లోడ్ చేస్తా ఉంటారు రోజుకు ఒకటి వారానికి 14 కంటే ఎక్కువ కాకుండా అప్లోడ్ చేస్తారు ఇంకొక వ్యక్తి సంవత్సరం మొత్తం నచ్చిన ఒకటి రెండు ఆడియో సీరియస్ కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా వినటం అలవాటు చేసుకోవడం మా బుద్ధి తక్కువ పని కనీసం ఒక నెలకు 150 ఎపిసోడ్స్ అయినా అప్లోడ్ చేస్తే బాగుంటుంది ఏ ఆడియో సిరీస్ అయిన మినిమం 150 అప్లోడ్ చేస్తే అందరూ ఇంట్రెస్ట్ గా వింటారు
PANDIRI ANITHA — 5/5 — 7M ago
అబ్బాబ్బా ఏం story అండి goosebumps వస్తున్నాయి వింటుంటే super ఉంది చాలా చాలా అంటే నచ్చింది నాకూ చదవడం మానేసి story వింటూ కూర్చుంటున్న మా ఆయన తో రోజూ గొడవే అవుతుంది 🤣🤣🤣🤣 ఎక్కడి నుండీ తీసుకొచ్చారండి ఈ story మాటల్లో చెప్పలేను వర్ణానాతితం 👌👌👌 keep it up 🤝🤝🤝👍👍👍💐💐💐💐💐💐💐💐
AS Ramakrishna — 5/5 — 10M ago
బాగుంది మoచి జానపద /పౌరాణికం కథ. నాకు మరిన్ని కథలు కావాలి. at the date 29-11-25. Mahagatha / మహాగాథ. ప్రస్తుత ప్రత్యక్ష ప్రసారం నడుస్తుంది ఎపిసోడ్ 656... Hindi dubbed story to telugu VISWA VIJETHA. మంచి కథా రచయితలు మరియు కథ చదివేవారి వాయిస్ గొంతు బాగుండి అందరికీ ధన్యవాదాలు.
gopal — 5/5 — 6M ago
మీరు చాలా అద్భుతమైన కథను ప్రజెంట్ చేశారు చాలా బాగుంది మీరు చెప్పేవిధానం చాలా బాగుంది అండి మీ వాయిస్ లో ఒక ప్రత్యేకత ఉంది కథలో ఒక పటుత్వం అనూహ్యమైన మార్పులు బాగున్నాయి కథ కథనం కూడా చాలా స్ట్రైట్ గా ఉంది 👌🙏❤️
vasantha bellamkonda — 5/5 — 1yr ago
స్టోరీ , ఆ స్టోరీ ని చెబుతున్న మీ తీరూ , మీ వాయిస్ చాలా బాగుంది . చాలా స్పష్టంగా చాలా నీట్గా క్లియర్ గా ఉంది మీ ప్రజంటేషన్ . మొత్తం కథను ఇంతే అందంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను సర్ All The Best మీ టీమ్ అందరికీ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Chakri — 5/5 — 9M ago
Super Story, I Like This Story, Sister Sentiment Super, Sister Ni Save Chesuko lekapothe Hero Waste, Story Kuda Waste And Heroine Ga Navya Perfect And Voice Artist Voice Kuda Plus Point Story Ki.