- E1. Prince Ekkada?
- E2. Ithane Kotha Boss
- E3. Drugs and Red Wine
- E4. Bava Garu Bavunnara?
- E5. Bharinchaleni Avamanam
- E6. Level Telusuko
- E7. Mithuna vs Gayathri
- E8. Prema Kosam..
- E9. Dhongodu Vacchadu
- E10. Maha Natakam
- E11. Midhuna Missing
- E12. Rechipoyina Mithuna
- E13. Crime and Punishment
- E14. Vijay Viswaroopam
- E15. Nippulanti Nijam
- E16. Evaru Nuvvu?
- E17. Breaking News
- E18. Adhithi Entry
- E19. Who Is Ria?
- E20. Oh My Baby
krishna — 1/5 — 1yr ago
పరమ చెత్త స్టోరీ. అన్ని స్టోరీస్ ఇలాగే తగలద్దాయి. చూడాలంటే విరక్తి వస్తోంది. ఎంతలా అంటే హీరోయిన్ నో 106 ep lo Okkadu ఎత్తుకొని రేప్ చేయడానికి వెళ్తే 114 లో కూడా ఇంకా కంప్లీట్ కాకుండా రాశారు చూడండి ఇది హైలెట్. దానికోసం హీరో పడ్డ పాట్లు వర్ణనాతీతం. ఒక హీరో కి ఉండవలసింది పరిస్తులని కంట్రోల్ లో ఉంచుకోవడం. ఇక్కడ మాతృ పరిస్టులే హీరో ni control లో కి తీసుకొని, చుట్టు ఉన్నవాళ్లు అతనిని కుక్క కంటే దారుణంగా చూస్తున్నారు, అతని భార్య అయితే అతని మాట కంటే అందరి మాటలు నమ్ముతుంది,....ఈ rj కి అన్ని ఇలాంటి స్టోరీస్ వస్తాయా లేక వచ్చిన స్టోరీస్ ను తన స్టైల్ లో మార్చి చెబుతుందో అర్ధం కావడం లేదు.. శ్రీమంతుడు స్టోరీ వింటే ఆ స్టోరీ లో వాళ్ళని అలా చెప్పే వాళ్ళని పీక మీద.........తొక్కలనిపిస్తుంది.
Anji74 — 5/5 — 1yr ago
Lalitha surekha garu super voice mam and please release Srimantudu2 please
gopal — 3/5 — 16 days ago
దాదాపు అన్ని స్టోరీలు ఇలాగే ఉంటున్నాయి హీరోని చాలా నీచంగా కిందిస్థాయి వ్యక్తిగా ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదు దాదాపు లాస్ట్ వరుకూ ఇలా చేస్తే కథమీద ఇంట్రెస్టింగ్ పోతోంది
Ajay — 3/5 — 1yr ago
story as it is undi same as king, nothing difference but I voice artist
veeru9966 — 4/5 — 1yr ago
story super kani pati sri a antha character nachadamu ledu inka wife character kuda nachadamu ledhu husband nu ani matalau anna sorry ani chapi maa amma matalau ami patichukoku ani chaputhudi adi nachadamu lmedhu eppudu vijay oka stong reply ivvali valla anthaku
Shekhar — 1/5 — 4M ago
ఏంట్రా బాబు ఈ చెత్త... అత్త క్యారెక్టర్ ని ఇంతలా సాగదీస్తున్నారు.. బాస్, కింగ్, శివ, స్టోరీలో కొంత వరకు మాత్రమే అత్త డామినేషన్ పెట్టారు.. తరువాత తీసిశారు, కానీ ఇందులో మాత్రం ఇంక ఎక్కువగా సాగదీస్తున్నారు.. మీ దగ్గర కథ లొ దమ్ము లేకపోతే త్వరగా ముగింపు ఇచ్చేయండి అంతేగాని మా డబ్బులు మాత్రం వేస్ట్ చేయకండి..
Celestina Croston — 1/5 — 1M ago
తాగిన ప్రతిసారి పడిపోయే ముందు ఈ కథ రాసి పడిపోతాడు అనుకుంటా ఈ రైటర్ ఐదు ఎపిసోడ్లు చూసి రాబోయే 50 ఎపిసోడ్లు ఏ విధంగా ఉంటాయో చెప్పొచ్చు...అంత దరిద్రంగా ఉంది ఈ కథ.... ఏదో వాయిస్ యాక్టర్ అయ్యి ఉండడం వల్ల తప్పక డబ్బింగ్ చెబుతున్నారు కానీ, కథ ఒకేలా ఉండడం చూసి మేడం కూడా ఏంట్రా నాకు ఇంత దరిద్రాన్ని అంటగట్టారు అని ఎన్నోసార్లు అనుకొని ఉంటారు... ఈ స్టోరీలో ఆమె వాయిస్ ఉండడం తప్ప అంతకుమించి ఏమీ లేదు... ఈ స్టోరీ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు నాకు పదాలు కూడా దొరకడం లేదు... వాయిస్ ఆక్టర్ మరియు ఎడిటర్స్ నిజంగా చాలా సహనం ఉన్నవాళ్లు. ....
Divya — 5/5 — 28 days ago
super